బల్కంపేట వద్ద లారీ బీభత్సం- ఒకరి మృతి | road accident at balkam pet | Sakshi
Sakshi News home page

బల్కంపేట వద్ద లారీ బీభత్సం- ఒకరి మృతి

Published Sun, Nov 1 2015 3:32 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

road accident at balkam pet

సనత్‌నగర్ పరిధిలోని బల్కంపేట-బాలానగర్ ప్లైఓవర్ వద్ద ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేకులు ఫెయిలవ్వటంతో వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి సంఘటనాస్థలంలోనే మృతిచెందగా..14 మంది గాయపడ్డారు.

క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో చాలాసేపు అక్కడ ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్ చేసి కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement