టాప్-100లో ఆర్టీఏ యాప్ | RTA app gets Top 100 users with in 48 hours | Sakshi
Sakshi News home page

టాప్-100లో ఆర్టీఏ యాప్

Published Sat, Apr 2 2016 11:56 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

RTA app gets Top 100 users with in 48 hours

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆర్టీఏ ఎం-వాలెట్‌కు విశేష ఆదరణ లభించింది. కేవలం 48 గంటల్లోనే ఈ యాప్‌ను లక్షమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్లేస్టోర్‌లో టాప్-100 యాప్స్‌లో ఎం-వాలెట్ ఒకటిగా నిలిచింది. అంతేకాదు, టాప్-100లో ఉన్న ప్రభుత్వ యాప్ ఇది ఒక్కటేనని మంత్రి కే టీఆర్ ట్వీట్ చేశారు. ఈ యాప్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement