
సిటీలో సచిన్
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిటీకి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో సందడి చేశారు. లగేజీని ఆయనే స్వయంగా కారులో సర్దుకున్నారు. ఈ సమయంలో సచిన్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎగబడ్డారు. - శంషాబాద్