8,9వ తేదీల్లో 'లివ్ వెల్ ఎక్స్పో' | sakshi conducting Live Well Expo on august 8,9th | Sakshi
Sakshi News home page

8,9వ తేదీల్లో 'లివ్ వెల్ ఎక్స్పో'

Published Fri, Aug 7 2015 10:57 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

8,9వ తేదీల్లో 'లివ్ వెల్ ఎక్స్పో' - Sakshi

8,9వ తేదీల్లో 'లివ్ వెల్ ఎక్స్పో'

హైదరాబాద్: ఆరోగ్యవంతంగా జీవించడం ఎలాగన్న విషయంపై అవగాహన కల్పించడానికి సాక్షి 'లివ్ వెల్ ఎక్స్పో'ను నిర్వహిస్తోంది.  వివిధ ఆరోగ్య సమస్యలపై శని, ఆదివారాల్లో నిర్వహించే సాక్షి 'లివ్ వెల్ ఎక్స్పో'  ఎంతోగానో ఉపయోగపడనుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకునేవారికి ఈ కార్యక్రమం ద్వారా తమ సందేహాలను తెలుసుకోవచ్చు.

స్టాల్స్ ఏర్పాటుచేయడం ద్వారా వివిధ సంస్ధలు కూడా వినియోగదారులను సులువుగా కలుసుకొని వారితో సంభాషించవచ్చు. వినియోగదారులను చైతన్య వంతులు చేసి సరైన సమాచారాన్ని ఇవ్వవచ్చు. వివిధ అంశాలపై నిపుణులు ఇచ్చే సూచనలతో కొత్త సమాచారం తెలుసుకోవడమే కాకుండా వారితో చర్చించే అవకాశం కూడా లభిస్తుంది. కంపెనీలు తమ వస్తువులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఈ ప్రదర్శన ద్వారా కలుగుతుంది.

ఆగష్టు 8,9 తేదీలలో..
వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హాల్ నెం: 2

సాక్షి లివ్ వెల్ ఎక్స్పో  పెవిలియన్ లే అవుట్

స్టాల్ బుకింగ్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 9666209943, 040-23256134

ఈమెయిల్- livewellexpo@sakshi.com
మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement