
శృతిహాసం
శృతిహాసం
అందాల నటి శృతిహాసన్ కాసేపు క్రీడా ఉపాధ్యాయురాలిగా మారారు. చిన్నారులకు ఆటల్లో మెళకువలు నేర్పారు. మెదక్ జిల్లాలో పీ అండ్ జీ
శిక్షా ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న క్రీడా మైదానం శంకుస్థాపన కార్యక్రమంలో మంగళవారం ఆమె పాల్గొన్నారు.