జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలను ప్రకటించిన ఈసీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇరు ప్రాంతాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న వివిధ పార్టీల వివరాలు...
ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 653 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - 275 స్థానాలు
టీడీపీ -373 స్థానాలు
కాంగ్రెస్ -2 స్థానాలు
ఇతరులు - 3 స్థానాలు
అలాగే ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 10,092 ఎంపీటీసీ స్థానాలకు గాను 10,081 స్థానాల్లో కౌంటింగ్ పూర్తి అయిందని తెలిపింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - 4,199 స్థానాలు
టీడీపీ - 5,216 స్థానాలుకాంగ్రెస్- 172
సీపీఐ - 24,
సీపీఎం -14
బీజేపీ -13
బీఎస్‌పీ - 2
ఇతరులు -431
తెలంగాణ:
తెలంగాణలో మొత్తం 440 జెడ్పీటీసీ స్థానాలు
వైఎస్ఆర్ సీపీ 6
టీఆర్ఎస్-191
కాంగ్రెస్ -176
టీడీపీ 53
బీజేపీ - 4
సీపీఎం 2
సీపీఐ 2
ఇతరులు 6
తెలంగాణలో మొత్తం 6,467ఎంపీటీసీ స్థానాలు
వైఎస్ఆర్ సీపీ 121
టీఆర్ఎస్ 1868
కాంగ్రెస్ 2351
బీజేపీ 275
సీపీఎం 145
సీపీఐ 80..
బీఎస్‌పీ 28
ఇతరులు 545
లోక్‌సత్తా 1