హైకోర్టు విభజన కోసం ఢిల్లీలో ధర్నా
Published Fri, Jul 22 2016 4:29 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM
న్యూఢిల్లీ: తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలని శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. హైకోర్టు విభజనకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు టీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, బీబీ పాటిల్ మాట్లాడుతూ కేంద్రం తక్షణమే స్పందించి హైకోర్టును విభజన చేపట్టాలని కోరారు.
Advertisement
Advertisement