‘టాటా ఫెలోషిప్’కు హెచ్‌సీయూ ప్రొఫెసర్ | TATA fellowship gets HCU professor | Sakshi
Sakshi News home page

‘టాటా ఫెలోషిప్’కు హెచ్‌సీయూ ప్రొఫెసర్

Published Sun, Feb 22 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

TATA fellowship gets HCU professor

సాక్షి, హైదరాబాద్: టాటా ఇన్నోవేషన్ ఫెలోషిప్‌కు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్ పొదిలే అప్పారావు ఎంపికయ్యారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఫెలోషిప్‌ను ఐదేళ్ల పాటు అందజేస్తారు.

బయోలాజికల్ సైన్స్, ఆరోగ్యం, వ్యవసాయం, బయోటెక్నాలజీ విభాగాల్లో కృషి చేసిన వారికి ఈ ఫెలోషిప్ అందిస్తారు. ఈ ఫెలోషిప్ కింద నెలకు రూ.25,000, ఏడాదికి రూ.6 లక్షల గ్రాంటును ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement