ఇంట్లోకి దూసుకెళ్లిన సఫారీ, 3 బైక్లు ధ్వంసం | tata safari runs into a house and 3 bikes damaged | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన సఫారీ, 3 బైక్లు ధ్వంసం

Published Sat, Oct 31 2015 8:15 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

tata safari runs into a house and 3 bikes damaged

హైదరాబాద్ : నగరంలోని తుకారం గేట్ వద్ద టాటా సఫారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఓ ఇంట్లోకి సఫారీ దూసుకెళ్లడంతో 3 బైక్లు సహా ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement