
టెన్నిస్ వండర్స్
అలనాటి టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా బుధవారం సానియా మీర్జాతో కలసి ముర్తుజాగూడలోని టెన్నిస్ అకాడమీలో సందడి చేశారు.
వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్న సానియాను ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.