‘సాక్షి’ ఆధ్వర్యంలో పోటీపరీక్షలపై అవగాహన | tests of under standing by the competition by 'sakshi' | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఆధ్వర్యంలో పోటీపరీక్షలపై అవగాహన

Published Sun, May 24 2015 2:26 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

tests of under standing by the competition by 'sakshi'

హైదరాబాద్: ‘సాక్షి’, వనితా సివిల్స్ అకాడమీ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని వనితా కళాశాలలో ఆదివారం ఉదయం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ హాజరై మాట్లాడారు. సివిల్స్, గ్రూప్ పరీక్షలకు హాజరయ్యే వంద మందికి పైగా అభ్యర్థులు సదస్సులో పాల్గొన్నారు. ఆ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. హాజరైన వారంతా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement