నార్సింగిలో కాల్పుల కలకలం | The fire caused Sensation in narsingi | Sakshi
Sakshi News home page

నార్సింగిలో కాల్పుల కలకలం

Published Tue, May 31 2016 11:50 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

The fire caused Sensation in narsingi

హైదరాబాద్: నార్సింగి మండలం గండిపేట్‌లో మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. గండిపేట్ గ్రామ సర్పంచి ప్రశాంత్ ఇంటికి వచ్చిన ఆయన బంధువు వరంగల్‌కు చెందిన ప్రభాకర్‌గౌడ్ తన తుపాకీతో కాల్పులు జరిపాడని అంటున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, అది మిస్ ఫైరా? కావాలనే కాల్చాడా? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement