టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు | tpcc executive committee meeting in hyderabad | Sakshi
Sakshi News home page

టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు

Published Tue, May 17 2016 3:18 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

tpcc executive committee meeting in hyderabad

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లినవారు ఎంతటివారైనా తిరిగి తీసుకోవద్దని టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్లో ఈ కమిటీ సమావేశమైంది. అలాగే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది.

రాష్ట్రంలోని ప్రజాసమస్యలతోపాటు అధికార టీఆర్ఎస్ హామీల అమలుపై పోరాటం చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి దిగ్విజయ్ సింగ్తోపాటు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement