31న టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు | TS Icet Results on 31st | Sakshi
Sakshi News home page

31న టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు

Published Mon, May 29 2017 12:56 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

TS Icet Results on 31st

కేయూ క్యాంపస్‌: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 18న నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌– 2017 పరీక్ష ఫలితాలను ఈ నెల 31న విడుదల చేయనున్నారు. తొలుత 30నే ఫలితాలు వెల్లడించనున్నట్లు షెడ్యూల్‌ ప్రకటించినా.. చివరి నిమిషంలో మార్పు చేశారు. 31న సాయంత్రం 4కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఓంప్రకాశ్‌ ఆదివారం తెలిపారు.

టీఎస్‌ఐసెట్‌కు 71,172మంది అభ్యర్థులు హాజరయ్యారు. 21న ప్రాథమిక కీని విడుదలచేశారు. 27వరకు అభ్యంతరాలు స్వీకరించగా 60నుంచి 70వరకు అభ్యంతరాలు వచ్చాయని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement