టీఆర్ఎస్‌పై లోకేశ్‌ విమర్శలు | Two faced TRS proves it again, says lokesh | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్‌పై లోకేశ్‌ విమర్శలు

Published Sun, Jan 10 2016 10:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీఆర్ఎస్‌పై లోకేశ్‌ విమర్శలు - Sakshi

టీఆర్ఎస్‌పై లోకేశ్‌ విమర్శలు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ నేత లోకేశ్ విమర్శలు గుప్పించారు.

సెటిలర్ల ఓట్ల విషయంలో టీఆర్ఎస్ అవలంబిస్తున్న రెండు నాల్కల ధోరణి మరోసారి తేటతెల్లమైందని ఆయన ట్విట్టర్‌లో విమర్శించారు. గతంలో సెటిలర్ల ఓట్ల విషయంలో రాద్ధాంతం చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీయే ఇప్పుడు వారి ఓట్లు రాబట్టుకునేందుకు సానుభూతి ప్రదర్శిస్తున్నదని ట్వీట్ చేశారు. దీనికి హైదరాబాద్ బర్బాద్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ జోడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement