చర్లపల్లి జైల్లో ఖైదీల ఆందోళన | victims demand on officials suspend in charla palli jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైల్లో ఖైదీల ఆందోళన

Published Mon, Apr 20 2015 9:09 AM | Last Updated on Sat, Apr 6 2019 8:55 PM

victims demand on officials suspend in charla palli jail

హైదరాబాద్: చర్లపల్లి జైల్లో ఖైదీలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తరచూ అధికారులు తమను వేధిస్తున్నారని ఖైదీలు  ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఈరోజు ఉదయం అల్పాహార సమయంలో వేధిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. ఖైదీల దగ్గర సెల్ ఫోన్ లు ఉన్నాయంటూ అధికారులు వేధిస్తున్నారని.. ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంలో ఓ ఖైదీ ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement