
వాటీజ్ దిస్..!
ప్రపంచ సెలబ్రిటీలంతా ఇప్పుడు ఐస్ బకెట్ చాలెంజ్‌లో మునిగి తేలుతుంటే... ‘బేవాచ్’ స్టార్ పమేలా అండర్సన్ వూత్రం అందుకు ససేమిరా అంటోంది. ‘ఈ సవాలు స్వీకరించలేను. సాహసవుంటే క్రియేటివ్‌గా, నలుగురికీ వుంచి చేసేలా ఉండాలి. అలాంటి వాటికే నా వుద్దతు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఐస్ బకెట్ సవాలు విసురుతున్న ఏఎల్‌ఎస్ అసోసియేషన్‌ను.. వుుందుగా జంతువులపై చేస్తున్న ప్రయోగాలు ఆపి, వూనవాళి బాగు కోసం పాటుపడే సైంటిస్ట్‌లకు సహాయుపడవునండి’ అంటూ
తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.