13 కు చేరిన స్వైన్‌ ఫ్లూ మృతులు | women died due to swine flu | Sakshi
Sakshi News home page

13 కు చేరిన స్వైన్‌ ఫ్లూ మృతులు

Published Tue, Feb 28 2017 3:56 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

women died due to swine flu

- గాంధీలో మరో మహిళ మృతి
 
హైదరాబాద్‌: గాంధీ హాస్పిటల్‌లో మరో స్వైన్‌ఫ్లూ మరణం నమోదైంది. స్వైన్‌ప్లూతో దేవి(60) అనే వృద్ధురాలు మంగళవారం మృతి చెందింది. ఈ నెల 24న స్వైన్‌ప్లూ లక్షణాలతో దేవీ గాంధీలో చేరింది. చికిత్సపొందుతూ ఈ రోజు మృతి చెందింది. దీంతో ఈ ఏడాది స్వైన్‌ప్లూతో మృతిచెందిన వారి సంఖ్య 13 కు చేరింది. గాంధీలో మరో 8 పాజిటివ్‌ కేసులు(స్వైన్‌ప్లూ ఉండి చికిత్స పొందుతున్న వారు), 6 స్వైన్‌ప్లూ అనుమానిత కేసులు ఉన్నాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement