సెల్ టవర్ వద్దంటూ మహిళల ఆందోళన | women protest against cell towers | Sakshi

సెల్ టవర్ వద్దంటూ మహిళల ఆందోళన

May 18 2016 2:33 PM | Updated on Sep 4 2017 12:23 AM

సెల్‌టవర్‌ను తొలగించాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: సెల్‌టవర్‌ను తొలగించాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. తుకారాం గేట్ వద్ద ఉన్న టవర్ పైకి బుధవారం మధ్యాహ్నం ఇద్దరు మహిళలు ఎక్కారు. అక్కడ అమర్చిన పరికరాలను ధ్వంసం చేశారు. టవర్ తొలగించకుంటే కిందికి దూకుతామని బెదిరించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement