హైకోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం | Women's Day in the High Court | Sakshi

హైకోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం

Mar 9 2018 1:41 AM | Updated on Aug 31 2018 8:40 PM

Women's Day in the High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జె.ఉమాదేవి, జస్టిస్‌ టి.రజని, సీనియర్‌ న్యాయవాది ఎం.భాస్కరలక్ష్మి, రక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.బాలలత, ‘మన చెరువులు రక్షించుకుందాం’ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్‌ జవీన్‌ జైరత్‌ తదితరులు హాజరయ్యారు. మహిళా సాధికారత, నేటి సమాజంలో మహిళల పాత్ర, మహిళాభివృద్ధి వంటి అంశాలపై పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం వారిని న్యాయవాదుల సంఘాలు సన్మానించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement