అసెంబ్లీ ముట్టడికియత్నం, నేతల అరెస్ట్ | youth congress leaders arrested while they tried to protest there | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ముట్టడికియత్నం, నేతల అరెస్ట్

Published Tue, Oct 6 2015 11:26 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

youth congress leaders arrested while they tried to protest there

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యూత్ కాంగ్రెస్ లీడర్ అనిల్ కమార్ యాదవ్ సహా పలువురు నేతలను అరెస్టుచేసి గోషామహల్ పోలీస్స్టేషన్కు తరలించారు. రైతు రుణమాఫీ, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా అసెంబ్లీ ముట్టడించడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement