ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్ | YS Jagan mohan reddy greets people on Diwali | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్

Published Tue, Nov 10 2015 5:23 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్ - Sakshi

ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్

హైదరాబాద్ :  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం సందర్భంగా అందరికి సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ఈ దీపావళి  ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement