అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ నివాళులు | ysrcp leaders tributes to Dr.BR Ambedkar over Constitution Day | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ నివాళులు

Published Sat, Nov 26 2016 7:52 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ నివాళులు - Sakshi

అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ నివాళులు

హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

రాజ్యాంగ దినోత్సవంపై ప్రసంగించిన నేతలు అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మేరుగ నాగార్జున, భూమన కరుణాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, చల్లా మధు, పుత్తా ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement