నెహ్రూ జూలాజికల్ పార్కును అధికారులు గురు, శుక్రవారాలు తాత్కాలికంగా మూసివేశారు.
మిరాలం చెరువు నిండిపోవటంతో పక్కనే ఆనుకుని ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కును అధికారులు గురువారం తాత్కాలికంగా మూసివేశారు. మూడు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలతో పార్కు చుట్టూ వరద నీరు నిలిచిపోయింది. దీంతో అధికారులు గురు, శుక్రవారాల్లో పార్కులోకి సందర్శకులను అనుమతించటం లేదని అధికారులు ప్రకటించారు.