పాక్లో మళ్లీ బాంబు పేలుడు | 15 killed, 10 injured in a bomb blast , Pak media | Sakshi
Sakshi News home page

పాక్లో మళ్లీ బాంబు పేలుడు

Published Wed, Jan 13 2016 10:17 AM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM

15 killed, 10 injured in a bomb blast , Pak media

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో మరోసారి  బాంబు పేలుడు కలకలం సృష్టించింది.  బుధవారం జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనలో సుమారు 15మంది  ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో 13మంది పోలీసులు ఉండగా, మరో ఇద్దరు సామాన్య పౌరులు ఉన్నారు. మరో ;పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్వెట్టా పోలియో సెంటర్లోని శాటిలైట్ టౌన్ సమీపంలో  ఈ పేలుడు సంభవించిందని పాక్ మీడియా తెలిపింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement