ఢాకాలో ఉగ్రదాడి.. బంధీలుగా 60 మంది! | armed men entered Dhaka cafe shouting slogans | Sakshi
Sakshi News home page

ఢాకాలో ఉగ్రదాడి.. బంధీలుగా 60 మంది!

Published Fri, Jul 1 2016 11:25 PM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

ఢాకాలో ఉగ్రదాడి.. బంధీలుగా 60 మంది! - Sakshi

ఢాకాలో ఉగ్రదాడి.. బంధీలుగా 60 మంది!

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో టెర్రరిస్టులు చెలరేగిపోయారు. ఢాకాలోని ఓ బేకరి అండ్ రెస్టారెంట్ లోకి దాదాపు ఎనిమిది మంది సాయుధులు ప్రవేశించారు. కాల్పులు జరిపి దాదాపు 60 మందిని ఆ ఉగ్రవాదులు బంధీలుగా చేసుకున్నారు. ఉగ్రకాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే బంధీలుగా ఉన్న వారిలో 20 విదేశీయులు ఉన్నట్టు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు బేకరిని ముట్టడించాయి. ఉగ్రవాదుల అందరి వయసు దాదాపు 20 ఏళ్లు ఉంటుందని బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement