బాంబు పేలుడు: 14 మంది మృతి | Baghdad car bomb kills at least 14 | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు: 14 మంది మృతి

Published Wed, Sep 24 2014 10:04 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Baghdad car bomb kills at least 14

బాగ్దాద్లోని సదర్ నగరంలో కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు.

బాగ్దాద్: బాగ్దాద్లోని సదర్ నగరంలో కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. మరో 37 మంది గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొందరి పరిస్థతి విషమంగా ఉందని తెలిపారు.  మార్కెట్ సమీపంలో పార్క్ చేసి ఉంచిన కారులో ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో మార్కెట్ పరిసర ప్రాంతాలలో జనం రద్దీ అధికంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement