బికినీ భామ భలేగా చేసింది! | Bikini clad girl squats with her sister on her shoulders | Sakshi
Sakshi News home page

బికినీ భామ భలేగా చేసింది!

Published Thu, Jun 30 2016 4:48 PM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM

బికినీ భామ భలేగా చేసింది! - Sakshi

బికినీ భామ భలేగా చేసింది!

ఒక మనిషిని ఎత్తుకుని మోయడం మామూలు మనుషులకు కష్టమైన పనే. బరువులు ఎత్తుతూ నిరంతరం సాధన చేసే వారు మాత్రమే ఇలాంటి విన్యాసాలు చేయగలరు. భారీ కసరత్తులు చేసే వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అయితే ఓ యువతి ఈ ఫీట్ ఈజీగా చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

భుజంపై బరువుతో బీచ్ లో ఆమె చేసిన కసరత్తులు చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. బికినీ భామ తన సోదరిని భుజాలపైకి ఎత్తుకుని పుస్కీలు తీసింది. ఏ మాత్రం అలుపులేకుండా ఈ కసరత్తులు చేసింది. ఆగకుండా 12 సార్లు పుస్కీలు తీసి ఔరా అనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అయితే వీళ్లు ఎక్కడి వారు, ఎక్కడ ఈ విన్యాసం చేశారనే వివరాలు వీడియోలో లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement