పాకిస్తాన్‌లోని లాహోర్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది.
లాహోర్‌లో పేలుడు: 8 మంది మృతి
Published Thu, Feb 23 2017 1:16 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
లాహోర్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. రక్షణ శాఖకు చెందని ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయాలపాలైనట్లు చెప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Advertisement
Advertisement