వెయిటర్‌ టిప్‌ రూ.లక్షన్నర | Donnie Wahlberg tipped a waitress 2,020 dollers to celebrate the new year | Sakshi
Sakshi News home page

వెయిటర్‌ టిప్‌ రూ.లక్షన్నర

Published Sat, Jan 4 2020 4:26 AM | Last Updated on Sat, Jan 4 2020 8:38 AM

Donnie Wahlberg tipped a waitress 2,020 dollers to celebrate the new year - Sakshi

టిప్‌ ఇచ్చిన డానీ

ఇంటర్నెట్‌ చాలెంజ్‌ పుణ్యమా అని సొంతిల్లు లేని ఓ మహిళా వెయిటర్‌కు భారీ టిప్‌ చేతికొచ్చింది. ‘#2020టిప్‌చాలెంజ్‌’పేరిట నడుస్తున్న ఓ సవాల్‌లో భాగంగా అమెరికన్‌ గాయకుడు డానీ వాల్బెర్గ్‌.. అమెరికాలోని ఇల్లినాయిస్‌లోని ఓ హోటల్‌లో 2019 డిసెంబర్‌ 30న భోజనం చేసి 2020 డాలర్ల టిప్‌ ఇచ్చాడు. దీంతో ఆ మహిళా వెయిటర్‌ డానియెల్‌ ఫ్రాన్‌జోన్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.  అందరూ వాల్బెర్గ్‌లా ఉండరని, అయినా కొందరు మంచిగానే టిప్‌ ఇచ్చారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement