బాంబు పేలుడు: 18 మంది మృతి | Explosion kills 18 near Somalia capital | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు: 18 మంది మృతి

Published Thu, Jun 30 2016 1:05 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

Explosion kills 18 near Somalia capital

మెగాదీషు: సోమాలియా రాజధాని మెగాదీషు సమీపంలో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.

 ఇదిలా ఉంటే కెమెరూన్లో గురువారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది మరణించారు. ఈ మేరకు కెమెరూన్ రాజధాని యావొండేలో మీడియా వెల్లడించింది. దీనిపై కూడా సమాచారం అందవలసి ఉంది

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement