పిడిగుద్దులతో చంపేశాడు | Father killed his kid | Sakshi
Sakshi News home page

పిడిగుద్దులతో చంపేశాడు

Published Mon, Aug 22 2016 2:35 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

పిడిగుద్దులతో చంపేశాడు - Sakshi

పిడిగుద్దులతో చంపేశాడు

షికాగో: టీవీ చూస్తుండగా గుక్కపట్టి ఏడుస్తోందని ఓ తండ్రి 4 నెలల కూతురిపై 22సార్లు పిడిగుద్దులు కురిపించాడు. తీవ్రగాయాలు కావడంతో ఆ పాప చనిపోయింది. అమెరికాలోని మిన్నియాపొలిస్ సిటీలో ఉండే కోరి మోరిస్(21)కు 4 నెలల కూతురు ఎమర్సిన్ ఉంది. పాప తల్లి ఉద్యోగి కావడంతో వారానికి 3, 4 రోజులు ఇంట్లో అతనే పాప బాగోగులు చూసుకుంటాడు.

ఈ నెల 13న తల్లి బయటకు వెళ్లినపుడు మోరిస్ టీవీ చూస్తుండగా ఎమర్సిన్ ఏడ్చింది. మోరిస్ పాప ముఖంపై 15 సార్లు, ఛాతిపై ఏడు సార్లు పిడిగుద్దులు గుద్దాడు. పోలీసులు మోరిస్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement