ఫీల్ మై లవ్.. | feel my love | Sakshi
Sakshi News home page

ఫీల్ మై లవ్..

Published Mon, Jan 26 2015 9:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

ఫీల్ మై లవ్..

ఫీల్ మై లవ్..

ఈ సీన్ చూస్తే ఏమనిపిస్తుంది.. ఎన్నో ప్రేమ కథల్లో జరిగే సీన్ రిపీట్ అవుతున్నట్లు లేదూ.. మిడతలా కనిపిస్తున్న ఈ కీటకం మరోదానికి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు కనిపించడం లేదూ.. అక్కడ వాస్తవానికి ఏం జరిగిందో మనకు తెలియదు గానీ.. ఇలాంటి అరుదైన చిత్రాన్ని ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్ యూదీ సా క్లిక్‌మనిపించారు. ఆ సమయంలో కీటకం ఓ పువ్వును పట్టుకోవడంతో ఈ ఫొటోకు రొమాంటిక్ ఎఫెక్ట్ వచ్చిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement