అరబ్‌లో తొలి భారత అధ్యయన పీఠం | First India Chair in Arab world established at Shams varsity | Sakshi
Sakshi News home page

అరబ్‌లో తొలి భారత అధ్యయన పీఠం

Published Wed, Sep 28 2016 7:06 PM | Last Updated on Mon, Aug 20 2018 3:58 PM

First India Chair in Arab world established at Shams varsity

కైరో: అరబ్‌ దేశాలలో తొలి భారతీయ అధ్యయన పీఠాన్ని ఈజిప్టులోని ప్రఖ్యాత ఐన్‌ షామ్స్‌ యూనివర్సిటీలో గతవారం(ఏఎస్‌యూ) ఏర్పాటు చేశారు. భారత సాంస్కృతి సంబంధాల శాఖ(ఐసీసీఆర్), యూనివర్సిటీ మధ్య ఈ ఏడాది కుదిరిన ఒప్పందం మేరకు ఈ పీఠాన్ని నెలకొల్పారు.

భారత్‌–ఈజిప్ట్‌ల మధ్య పౌర సంబంధాలు ఉన్నప్పటికీ, విద్యారంగంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు చాలా పరిమితంగా ఉన్నాయని పీఠం ప్రారంభ సభలో భారత రాయబారి సంజయ్‌ భట్టాచార్య అన్నారు. మూడేళ్లు పనిచేసే ఈ పీఠాన్ని పరస్పర అంగీకారంతో పొడిగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement