సరికొత్త 3డీ మెటీరియల్ వచ్చేస్తోంది! | Harward university scientists to invent modern 3D materical | Sakshi
Sakshi News home page

సరికొత్త 3డీ మెటీరియల్ వచ్చేస్తోంది!

Published Mon, Mar 14 2016 8:10 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

సరికొత్త 3డీ మెటీరియల్ వచ్చేస్తోంది!

సరికొత్త 3డీ మెటీరియల్ వచ్చేస్తోంది!

న్యూయార్క్: కావాల్సిన విధంగా ఎటుబడితే అటు మడుచుకునే వీలున్న కొత్తరకం 3డీ మెటీరియల్‌ను హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. దీని పరిమాణం, ఆకారాన్ని మనకు కావాల్సిన రీతిలో మార్చుకునే వీలుండటమే ఇందులోని ప్రత్యేకత. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మెటీరియల్‌ను ఒక పోర్టబుల్ షెల్టర్‌గా ఉపయోగించుకోవచ్చు.

స్నాపాలజీ అనే అధునాతన సాంకేతికతో నిర్మితమైన ఈ మెటీరియల్ ఉండే ఒక్కో క్యూబ్ 24 ముఖాలు, 36 అంచులను కలిగి ఉంటుంది. 4x4x4 పరిమాణంలో ఉండే ఒక ఘనం (క్యూబ్) 64 ప్రత్యేకమైన కణాలతో నిర్మితమై ఉంటుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement