టోపీ ఎట్ 13 కోట్లు... | hat at 13 crores | Sakshi
Sakshi News home page

టోపీ ఎట్ 13 కోట్లు...

Published Mon, Nov 17 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

టోపీ ఎట్ 13 కోట్లు...

టోపీ ఎట్ 13 కోట్లు...

ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌కు చెందిన ప్రఖ్యాత రెండు టోపీల్లో ఇదొకటి. ఇటలీలో 1800నాటి  యుద్ధంలో నెపోలియన్ దీన్ని ధరించాడట. ఆదివారం ఫ్రాన్స్‌లోని ఫోంటెయిన్‌బ్లూలో వేలం వేయగా.. దక్షిణ కొరియా వ్యక్తి  అంచనాకు నాలుగు రెట్లు అదనంగా రూ. 13.58 కోట్లు చెల్లించి కొన్నాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement