భారీ గ్రహానికి భారీ కన్ను! | Heavy eye of a massive planet | Sakshi
Sakshi News home page

భారీ గ్రహానికి భారీ కన్ను!

Published Wed, Aug 6 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

భారీ గ్రహానికి భారీ కన్ను!

భారీ గ్రహానికి భారీ కన్ను!

శనిగ్రహం ఉత్తర ధ్రువంపై ఇటీవల ఏర్పడిన భారీ సుడిగుండం ఇది. సుమారు 2 వేల కిలోమీటర్ల పరిధిలో ఏర్పడిన ఈ సుడిగుండంలో మేఘాలు, వాయువులు సెకనుకు 150 మీటర్ల వేగంతో సుడులు తిరుగుతున్నాయట.

నాసాకు చెందిన ‘క్యాసినీ’ వ్యోమనౌక ఏప్రిల్ 2న ఈ ఫొటోను తీసింది. ‘భారీ గ్రహానికి భారీ కన్ను’గా దీనిని అభివర్ణిస్తూ నాసా ఈ ఫొటోను ఇటీవల విడుదల చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement