లండన్: ‘నా శరీరాన్ని పది కోట్ల రూపాయలకు అమ్మేస్తాను’ అని ఇటీవలనే మూడవ భర్తగా కీరాన్ హేలర్‌ను పెళ్లి చేసుకున్న బ్రిటన్‌కు చెందిన 37 ఏళ్ల గ్లామరస్ మోడల్, ప్రముఖ టీవీ పర్సనాలిటీ కేటీ ప్రైస్ ప్రకటించారు. ‘లూజ్ విమెన్’ అనే టీవీ కార్యక్రమంలో వ్యభిచారంపై జరిగిన ఓ చర్చలో పాల్గొంటూ ఈ ఆఫర్ ఇచ్చారు.
ఇలా ప్రకటన చేసినంత మాత్రాన తనను వ్యభిచారిగా భావించరాదని, కానీ పది కోట్ల రూపాయల మొత్తంలో ఆఫర్ వస్తే కచ్చితంగా తన బాడీని అమ్మేందుకు సిద్ధమేనని చెప్పారు. అయితే ఈ విషయంలో తన మూడవ భర్త అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అంత మొత్తంలో డబ్బొస్తుందంటే ఆయన మాత్రం ఎందుకు కాదంటారని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆమె ఆఫర్ చర్చనీయాంశం అయింది.
పది కోట్లకు శరీరాన్ని అమ్మేస్తా: కేటీ ప్రైస్
Published Sat, Jan 16 2016 8:19 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM
Advertisement
Advertisement