బెల్గ్రేడ్: కుమారుడికి పెళ్లయిన మరుసటి రోజే కొత్త కోడల్ని చంపేశాడు. భార్యనూ కాల్చేశాడు. కోడలు, భార్యల తల్లిదండ్రులను చంపాడు. అనంతరం ఆయనా కాల్చుకుని చనిపోయాడు.
సెర్బియాలో ఈ విషాదకర సంఘటన జరిగింది. బెల్గ్రేడ్కు 185 కిలో మీటర్ల దూరంలోని మార్టొనోస్ గ్రామంలో రడె సెఫెర్ (55) అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
కోడలు, భార్య.. వారి తల్లిదండ్రులను చంపాడు
Published Mon, May 18 2015 2:10 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM
Advertisement
Advertisement