కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోత | Militants kill 36 non-Muslims in northern Kenya | Sakshi
Sakshi News home page

కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోత

Published Wed, Dec 3 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

Militants kill 36 non-Muslims in northern Kenya

నైరోబీ: కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం తెల్లవారుజామున సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 36మంది కార్మికులు మరణించారని పోలీసులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement