ఇలా దమ్ము కొట్టగలరా?.. వైరల్‌ వీడియో | Orangutan Caught Smoking Cigarette On Camera | Sakshi
Sakshi News home page

ఇలా దమ్ము కొట్టగలరా?.. వైరల్‌ వీడియో

Published Wed, Mar 7 2018 8:14 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Orangutan Caught Smoking Cigarette On Camera - Sakshi

దర్జాగా సిగరెట్‌తో దమ్ముకొడుతున్న ఒరాంగ్‌టాంగ్‌

బాండుంగ్‌ (ఇండోనేషియా) : అది ఇండోనేషియాలోని ఓ జూపార్క్‌. వివిధ రకాల జంతువులను చూసేందుకు వచ్చిన ఔత్సాహికుల్లో ఒకరు సిగరెట్‌ తాగుతూ ఒరాంగ్‌టాంగ్‌ ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. కొద్దిసేపు ఒరాంగ్‌టాంగ్‌ను తదేకంగా చూసిన ఆ వ్యక్తి తాను తాగుతున్న సిగరెట్‌ను దాని ఎదురుగా విసిరేశాడు. అది వెంటనే దాన్ని తీసుకొని మగరాయుళ్లెవరూ కూడా తాగలేనంత స్టైల్‌గా సిగరెట్‌ తాగింది. గుప్పుగుప్పుమంటూ పొగను ముక్కల్లో నుంచి కూడా బయటకు తీసింది. ఓ కెమెరా కంటికి చిక్కిన ఆ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెద్ద వైరల్‌గా మారింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement