ముషారఫ్ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు | Pakistan court indicts Pervez Musharraf for Baloch leader Akbar Bugti's murder | Sakshi
Sakshi News home page

ముషారఫ్ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు

Published Wed, Jan 14 2015 1:08 PM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

ముషారఫ్ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు - Sakshi

ముషారఫ్ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు

ఇస్లామాబాద్: బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాబ్ అక్బర్ బుగ్తి హత్యకేసులో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ను ప్రత్యేక కోర్టు దోషిగా పరిగణించింది. 2006 ఆగస్ట్లో బుగ్తి హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడుగా ఉన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ నిమిత్తం పలుమార్లు ముషారఫ్ గైర్హాజరు కావటాన్ని కోర్టు తప్పుబట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement