ఇస్లామాబాద్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత టీవీ కార్యక్రమాలను నిషేధించాలని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయించింది. పాక్ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శుక్రవారం (అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటలు) నుంచి భారత టీవీ చానళ్ల కార్యక్రమాలు, రేడియో ప్రసారాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు ప్రకటించింది. ఎవరైనా ప్రసారం చేసినట్లు తెలిస్తే లెసైన్సులు రద్దుచేస్తామని హెచ్చరించింది.
భారత టీవీ కార్యక్రమాలపై పాక్ నిషేధం
Published Thu, Oct 20 2016 3:51 AM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM
Advertisement