న్యూయర్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పాకిస్థాన్‌ వాసి | Pakistani man becomes first Muslim to join NYPD's emergency unit | Sakshi
Sakshi News home page

న్యూయర్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పాకిస్థాన్‌ వాసి

Published Fri, Mar 31 2017 9:12 AM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

న్యూయర్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పాకిస్థాన్‌ వాసి - Sakshi

న్యూయర్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పాకిస్థాన్‌ వాసి

ఇస్లామాబాద్‌: న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు తొలిసారి  పాకిస్థాన్‌వాసి అలీ జావెద్‌ అనే వ్యక్తి ఎంపికయ్యాడు. డిపార్ట్‌మెంట్‌లో చేరిన మెదటి ముస్లింగానే కాదు పాకిస్థాన్‌ వాసిగా జావెద్‌ రికార్డు నమోదు చేశాడు. జావెద్‌ న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ ఎమర్జెన్సీ విభాగానికి సర్జెంట్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ముస్లిం ఆర్గనైజషేన్‌ శుక్రవారం ట్విటర్‌లో పేర్కొంది.
‘న్యూయర్క్‌ పోలీస్‌ విభాగానికి ఎంపికైన తొలి ముస్లింగా, పాకిస్థాన్‌ వాసిగా జావేద్‌ చరిత్ర సృష్టించాడని’,ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ను డాన్‌ పత్రిక శుక్రవారం ప్రచురించింది. ఇస్లామాబాద్‌ యూఎస్‌ ఎంబసీ జావేద్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement