అందరికీ ఇలాంటి బాస్ ఉంటే.... | Richard Branson catches employee sleeping at the Virgin Australia office | Sakshi
Sakshi News home page

అందరికీ ఇలాంటి బాస్ ఉంటే....

Published Fri, Jun 10 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

అందరికీ ఇలాంటి బాస్ ఉంటే....

అందరికీ ఇలాంటి బాస్ ఉంటే....

ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఉద్యోగి నిద్రపోవడం అతని పై అధికారి చూస్తే ఏమంటారు? అతన్ని తీసేయడమో, మందలించడమో చేస్తారు. కానీ   వర్జిన్ గ్రూప్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ మాత్రం తన కంపెనీకి చెందిన ఉద్యోగి నిద్రపోతుండగా ఫోటో దిగి తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. ‘అతణ్ణి నేను నిద్ర లేపి ఉంటే ఏం అనుకుని ఉంటాడు? కలకంటున్నాననుకుని మళ్లీ పడుకునేవాడేమో’అని ఆ ఫోటో కింద రాసి తనలోని సెన్సాఫ్ హ్యూ మర్‌ని చూపించారు. ఆస్ట్రేలియాలోని వర్జిన్ గ్రూప్ అన్ని శాఖలను రిచర్డ్ సందర్శించాడు. ఆ సమయంలో క్లిక్ మనిపించిన ఫోటోనే ఇది. ఫోటో దిగాక కూడా రిచర్డ్ అతన్ని లేపకుండా తన తర్వాతి కార్యక్రమాల్లో మునిగిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement