30మంది భారత మత్స్యకారుల రిమాండ్ పొడగింపు | Sri Lankan court extends remand of Indian fishermen | Sakshi
Sakshi News home page

30మంది భారత మత్స్యకారుల రిమాండ్ పొడగింపు

Published Fri, Dec 20 2013 1:22 PM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM

Sri Lankan court extends remand of Indian fishermen

రామేశ్వరం: శ్రీలంక జైల్లో రిమాండ్ ఖైదీలుగా వున్న 30మంది భారత మత్స్యకారుల రిమాండ్‌ను శ్రీలంక కోర్టు పొడగించింది. వీరి రిమాండ్ గడవు ముగియడంతో ఆ కోర్టు 2014 జనవరి 3వ తేదీ వరకు పొడగించినట్టు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. 

 

గత నెలలో శ్రీలంక జలశయాల్లోకి చేపల వేటకు వెళ్లిన  భారత మత్స్యకారులను అక్రమంగా ప్రవేశించారనే నేపంతో జాతీయ ద్వీప సరిహద్దు ప్రాంత శ్రీలంక నావికదళం అరెస్ట్ చేసింది.  శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసినా ఈ మత్స్యకారులందరూ పుదుకొట్టాయి, రామేశ్వరంలకు చెందినవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement