ఎల్‌పీయూలో భారీగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు | Tall Tally of 300+ Global and Indian Super-brands recruited LPU Students | Sakshi
Sakshi News home page

ఎల్‌పీయూలో భారీగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు

Published Wed, Jun 4 2014 4:43 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

Tall Tally of 300+ Global and Indian Super-brands recruited LPU Students

జలంధర్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో ఈ ఏడాది భారీ ఎత్తున క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు జరిగాయి. 150కిపైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు దాదాపు 300 కంపెనీలు ఎల్‌పీయూ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐబీఎం, హెచ్‌పీ, టీసీఎస్, వొడాఫోన్ వంటి గ్లోబల్ కంపెనీలతో పాటు ఈసారి కొత్తగా అనేక సంస్థలు ఎల్‌పీయూలో రిక్రూట్‌మెంట్లు నిర్వహించాయి. ఐటీ, కన్సల్టెన్సీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంజనీరింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మా, రిటైల్, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి రంగాలకు సంబంధించిన ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement