
ప్రపంచ వ్యాప్తంగా ముస్తాబైన చర్చిలు
ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు గురువారం రాత్రి నుంచే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపు కుంటున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా ప్రధాన చర్చిలను సాంప్రదాయ పద్దతిలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అందమైన చర్చిల మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..