ఇరోమ్ షర్మిల మళ్లీ అరెస్ట్ | Three days after her release, anti-AFSPA activist Irom Sharmila re-arrested from protest site | Sakshi
Sakshi News home page

ఇరోమ్ షర్మిల మళ్లీ అరెస్ట్

Published Sat, Aug 23 2014 2:29 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

Three days after her release, anti-AFSPA activist Irom Sharmila re-arrested from protest site

ఇంఫాల్: పౌర హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిలను పోలీసులు శుక్రవారం మళ్లీ అరెస్ట్ చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆమెను బలవంతంగా స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కోర్టు ఆమెకు తాజాగా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే ఆరోపణలపై ఇన్నాళ్లూ ఆసుపత్రిలో బందీగా ఉన్న షర్మిలను మూడు రోజుల క్రితమే ఇంఫాల్ స్థానిక కోర్టు విడుదల చేసింది. అయితే ఆసుపత్రి వెలుపలే తాత్కాలిక శిబిరంలో షర్మిల దీక్షను కొనసాగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement