బ్యాంకులు లూటీ చేసి ... | US Says ISIS Has Made $1.5 Billion From Bank Looting, Oil Sales | Sakshi
Sakshi News home page

బ్యాంకులు లూటీ చేసి ...

Published Fri, Dec 11 2015 11:57 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

బ్యాంకులు లూటీ చేసి ...

బ్యాంకులు లూటీ చేసి ...

లండన్ : ప్రపంచంలో నరమేధానికి నెత్తుటి చిరునామా 'ఐఎస్ఐఎస్'. ఆ సంస్థ సాగిస్తున్న మారణ హోమానికి నగదు ఎలా ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుదన్న విషయాన్ని యూఎస్ ఉన్నతాధికారి వెల్లడించారు. యూఎస్ టెర్రరిజం మరియు ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ అండర్ సెక్రటరీ అడమ్ జుబిన్ గురువారం లండన్లో మాట్లాడుతూ... బ్యాంకులు లూటీ చేసి రూ. బిలియన్ డాలర్లకు పైగా సంపాదించిందని తెలిపారు.

అలాగే నల్ల బజారులో చమురును విక్రయించి ఆర బిలియన్ డాలర్లు మేర ఆ సంస్థ కూడబెట్టినట్లు పేర్కొన్నారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇలా ఐఎస్ఐఎస్ 1.5 బిలియన్ డాలర్లకుపైగా  సమకూర్చుకుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement